వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు

Vizag Steel Recruitment 2019 Free Job alert for both Fresher and Experienced Candidates updated on July 28, 2019. 

భారత ప్రభుత్వ రంగ నవరత్న సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాట్‌ నిగమ్‌ లిమిటెడ్‌కు చెందిన విశాఖపట్నంలోని వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో కింది నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు…
మొత్తం ఖాళీలు: 559
1) జూనియర్‌ ట్రెయినీ: 530
విభాగాల వారీ ఖాళీలు: మెకానికల్‌ – 260,
ఎలక్టిక్రల్‌ – 115,
మెటలర్జీ – 86,
కెమికల్‌ – 43,
ఎలక్టాన్రిక్స్‌ – 05,
ఇన్‌స్టుమ్రెంటేషన్‌ – 09,
సివిల్‌ – 02,
రిఫ్రాక్టరీ – 10.
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత. బీఈ/ బీటెక్, ఎంబీఏ వంటి ఉన్నత విద్యార్హతలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోడానికి అనర్హులు.
2) ఆపరేటర్‌ కం మెకానిక్‌ ట్రైయినీ: 29
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత. హెవీ మోటార్‌ వెహికల్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి.
వయో పరిమితి: 01.07.2019 నాటికి 27 ఏళ్ళు మించకూడదు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేసిడ్‌ టెస్ట్, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు ఫీజు: రూ.300 + జీఎస్‌టీ (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ఫీజు లేదు)
దరఖాస్తులకు ప్రారంభతేదీ: ఆగస్టు 01, 2019
దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 21, 2019
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:
https://www.vizagsteel.com/myindex.asp?tm=9&url=code/tenders/viewjobads.aspPlease Share