345 పోస్టులకు యూపీఎస్సీ సీడీఎస్ ఎగ్జామ్(1)-2021 నోటిఫికేషన్ విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. భారత త్రివిధ దళాల్లో ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(1)-2021కు నోటిఫికేషన్ విడుదల చేసింది. సిడిఎస్ (Combined Defence Services) పరీక్షను ఇండియన్ ఆర్మీ, నేవీ మరియు వైమానిక దళంలో కమిషన్డ్ ఆఫీసర్ల నియామకం కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) నిర్వహిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఎ), ఇండియన్ నావల్ అకాడమీ (ఐఎన్ఎ), ఎయిర్ ఫోర్స్ అకాడమీ (ఎఎఫ్ఎ) మరియు ఆఫీసర్స్ […]

Continue Reading