శ్రీసిటీకి ఇండియాస్ లీడింగ్ బ్రాండ్స్ పురస్కారం

Daily Current Affairs

మీడియా, ఈవెంట్ సొల్యూషన్స్ రంగంలో పేరుగాంచిన ‘ది బ్రాండ్ స్టోరీ‘ సంస్థ వారి ‘ఇండియాస్ లీడింగ్ బ్రాండ్స్ -2020’ అవార్డును శ్రీసిటీ దక్కించుకుంది. పలు కేటగిరీల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులు అందజేస్తుండగా, ‘ఏకీకృత వ్యాపార నగరం‘ కేటగిరీలో శ్రీసిటీ ఈ అవార్డుని గెలుచుకుంది.

విశ్వసనీయ బ్రాండ్‌గా జీఆర్‌టీ…
టైమ్స్ బిజినెస్ అవార్డులు-2020 ప్రదానోత్సవంలో… ప్రతిష్టాత్మక ‘మోస్ట్ ట్రస్టెడ్ లెజెండరీ బ్రాండ్’ (అత్యంత విశ్వసనీయ విఖ్యాత బ్రాండ్) అవార్డును ప్రముఖ ఆభరణాల సంస్థ జీఆర్‌టీ జ్యువెల్లర్స్ అందుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *