June Telugu Current Affairs Free Online Exam

39 Views

June Telugu Current Affairs Free Online Exam

అన్ని పోటీ ప‌రీక్షల‌కు క‌రెంట్ అఫైర్స్ కీల‌క మైన‌వి అని మనందరికీ తెలుసు. ఈ క‌రెంట్ అఫైర్స్ బిట్స్ ప్రతి ప‌రీక్షలో 10 నుంచి 30 వ‌ర‌కు బిట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అందరి విద్యార్థులను దృష్టి లో పెట్టుకొని విషయ నిపుణులచే తయారు చేయబడ్డ కరెంట్ అఫైర్స్ ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్ ను ఎగ్జామ్స్ ట్రైనర్ (Exams Trainer) అందుబాటులోకి తెచ్చింది. వీటిని ప్రాక్టీస్‌ చేయ‌డం ద్వారా మీ అవ‌గాహ‌న ను ప‌రీక్షించుకోవ‌చ్చు, పెంపొందించుకోవ‌చ్చు. మీరు పూర్తి చేసిన ప‌రీక్షకు సంబంధించి ప్రశ్నలు, జ‌వాబుల‌తో ప్రింట్ అవుట్ తీసుకోవ‌చ్చు. ప్రశ్నలు రెగ్యుల‌ర్ గా అప్‌డేట్ అవుతూ ఉంటాయి. ప్రతిరోజు ప్రాక్టీస్‌ చేయ‌డం అల‌వాటు గా చేసుకోవ‌డం ప‌రీక్షార్థులంద‌రికీ ప్రయోజ‌న‌క‌రం!

ఎలా ఆన్‌లైన్ ఎక్సమ్ రాయాలి

1. క్రింద ఇవ్వబడిన లింకు నుండి ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి, మీ email కి వెరిఫికేషన్ లీకు వస్తుంది .
2. రిజిస్టర్ చేసుకున్న Email and Password తో లాగిన్ అవ్వాలి
3. ఆ తర్వాత టాప్ హెడర్ లో ఉన్న యూసర్ నేమ్ మీ క్లిక్ చేస్తే Drop Down లో Dashboard మీద క్లిక్ చేయాలి
4. మీకు ఒక టేబుల్ వస్తుంది. అందులో మొదటి ఎగ్జామ్స్ చివరలో ఉన్న స్టార్ట్ క్లిక్ చేయండి

Note : ఇంకా ఏమైనా సందేహాలు ఉంటె Live Support లో మెసేజ్ చేయండి

 

June Current Affairs

Free Current Affairs E-Magazines

exam

Updated: July 11, 2020 — 8:30 am