July-2020 Current Affairs e-magazine free Download

125 Views

July-2020 Current Affairs e-magazine free Download

పోటీ పరీక్ష ఏదైనా అందులో కరెంట్ అఫైర్స్ తప్పనిసరి. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్ధుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన కరెంట్ అఫైర్స్ ఈ – మ్యాగజైన్, ఫ్రీ ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్  ను  Exams Trainer (www.examstrainer.in) అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు www.examstrainer.in లో రిజిస్టర్ చేసుకొని ఉచితంగా పరీక్ష రాయొచ్చు. డైలీ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్  ఈ https://examstrainer.in/current-affairs  పేజీలో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ – మ్యాగజైన్ లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ , అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, ఆర్థికాంశాలు, ఎకానమీ , నివేదికలు, వ్యక్తులు , అవార్డులు , ప్రభుత్వ పథకాలు, క్రీడలు వీటి గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది.