18 నుంచి జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఇంటర్వ్యూలు

Educational News

జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి 18 నుంచి 2 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు గురువారం తెలిపారు. 18నుంచి సబ్జెక్టుల వారీగా ఉదయం 11 గంటలకు, మళ్లీ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. అర్హుల వివరాలు https://psc.ap.gov.in లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *