కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించనున్నది. ఎన్‌బీసీఎఫ్‌డీసీ సహకారంతో ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీపై మిషన్ ఆపరేటర్, అసిస్టెంట్ ప్లాస్టిక్ ఏక్యూజన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. వివరాలకు ఫోన్‌నంబర్లు 9959333417, 9959333418, 7893586494, 9941404804లో సంప్రదించాలని సూచించారు.
Educational News నిరుద్యోగ యువతకు సీపెట్ ఉచిత శిక్షణ