ఇంటర్‌ ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు విద్యార్థులకు ఉచిత శిక్షణ

0
57

Free training for unemployed students who have passed the Inter

కేంద్ర చేనేత, జౌళిశాఖ ఆధీనంలోని అప్పారెల్‌ ట్రెయినింగ్‌ అండ్‌ డిజైన్‌ సెంటర్‌ (ఏటీడీసీ)లో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులకు పారిశ్రామిక ఇంజినీర్‌ ఎగ్జిక్యూటివ్‌ కోర్సులో శిక్షణ అందించనున్నట్టు ఏటీడీసీ వెల్లడించింది. ఆరు నెలలు ఉచిత వసతి, శిక్షణ అందిస్తున్నట్టు పేర్కొన్నది. వివరాలకు 96112 38944, 99085 03687, 91770 41704లో సంప్రదించాలని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here