టీఎస్‌హెచ్‌సీలో జిల్లా జ‌డ్జి (ఎంట్రీ లెవ‌ల్‌) ఖాళీలు

Jobs Telangana Jobs

టీఎస్‌హెచ్‌సీలో జిల్లా జ‌డ్జి (ఎంట్రీ లెవ‌ల్‌) ఖాళీలు

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం హైద‌రాబాద్‌లోని హైకోర్టులో జిల్లా జ‌డ్జి (ఎంట్రీ లెవ‌ల్) పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
జిల్లా జ‌డ్జి (ఎంట్రీ లెవ‌ల్‌)
మొత్తం ఖాళీలు: 09
అర్హ‌త‌: ఏడేళ్ల‌కు త‌గ్గ‌కుండా న్యాయ‌వాదిగా ప్రాక్టీస్ ఉండాలి, ఏదైనా కేంద్ర‌/  రాష్ట్ర‌/ ప‌బ్లిక్ కార్పొరేష‌న్ సంస్థ‌ల్లో ప‌నిచేసేవారు అర్హులు కారు.
వ‌య‌సు: 35-45 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, వైవా వాయిస్ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 09.11.2020.
చిరునామా: Chief Secretary to Government of Telangana, General Administration, Burugula Rama Krishna Rao Bhavan, 9th floor, Adarsh Nagar, Hyderabad-500063.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *