హైదరాబాద్‌లోని CDFD Recruitment 2020 | Exams Notes

Jobs Telangana Jobs

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నసిస్‌ (సీడీఎఫ్‌డీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు…
* మొత్తం ఖాళీలు: 09
పోస్టులు-ఖాళీలు: సైంటిస్ట్‌-05, జూనియ‌ర్ అసిస్టెంట్‌-04
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంట‌ర్మీడియ‌ట్‌, గ్రాడ్యుయేష‌న్‌, ఎంఎస్సీ, ఎంటెక్‌/ ఎండీ/ ఎంవీఎస్సీ/ ఎంఫార్మ‌సీ/ ఎంబ‌యోటెక్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌/ స‌్కిల్‌టెస్ట్‌/ ప‌్రాక్టిక‌ల్ టెస్ట్ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 30.11.2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి: http://www.cfd.org.in

Notification

cdfd

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *