టీఎస్‌హెచ్‌సీలో జిల్లా జ‌డ్జి (ఎంట్రీ లెవ‌ల్‌) ఖాళీలు

టీఎస్‌హెచ్‌సీలో జిల్లా జ‌డ్జి (ఎంట్రీ లెవ‌ల్‌) ఖాళీలు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం హైద‌రాబాద్‌లోని హైకోర్టులో జిల్లా జ‌డ్జి (ఎంట్రీ లెవ‌ల్) పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు.. జిల్లా జ‌డ్జి (ఎంట్రీ లెవ‌ల్‌) మొత్తం ఖాళీలు: 09 అర్హ‌త‌: ఏడేళ్ల‌కు త‌గ్గ‌కుండా న్యాయ‌వాదిగా ప్రాక్టీస్ ఉండాలి, ఏదైనా కేంద్ర‌/  రాష్ట్ర‌/ ప‌బ్లిక్ కార్పొరేష‌న్ సంస్థ‌ల్లో ప‌నిచేసేవారు అర్హులు కారు. వ‌య‌సు: 35-45 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, వైవా వాయిస్ ఆధారంగా. ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. […]

Continue Reading

హైదరాబాద్‌లోని CDFD Recruitment 2020 | Exams Notes

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నసిస్‌ (సీడీఎఫ్‌డీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు… * మొత్తం ఖాళీలు: 09 పోస్టులు-ఖాళీలు: సైంటిస్ట్‌-05, జూనియ‌ర్ అసిస్టెంట్‌-04 అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంట‌ర్మీడియ‌ట్‌, గ్రాడ్యుయేష‌న్‌, ఎంఎస్సీ, ఎంటెక్‌/ ఎండీ/ ఎంవీఎస్సీ/ ఎంఫార్మ‌సీ/ ఎంబ‌యోటెక్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం. ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌/ స‌్కిల్‌టెస్ట్‌/ ప‌్రాక్టిక‌ల్ టెస్ట్ ఆధారంగా. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. […]

Continue Reading