Category: Study Material

ఏపీ బడ్జెట్‌ – AP-Budget-2020-21 PDF Free Download

124 Viewsఏపీ బడ్జెట్‌ – AP-Budget-2020-21 PDF Free Download Daily Current Affairs ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోవ సారి వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను 2020–21 సంవత్సరానికి  ప్రవేశపెట్టింది. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూపొందించింది. ఈ బడ్జెట్‌ను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్‌ను రూపొందించారు. ఆర్థిక మంత్రి […]