Category: Andhra Pradesh (AP)

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు

Vizag Steel Recruitment 2019 Free Job alert for both Fresher and Experienced Candidates updated on July 28, 2019.  భారత ప్రభుత్వ రంగ నవరత్న సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాట్‌ నిగమ్‌ లిమిటెడ్‌కు చెందిన విశాఖపట్నంలోని వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో కింది నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు… మొత్తం ఖాళీలు: 559 1) జూనియర్‌ ట్రెయినీ: 530 విభాగాల వారీ ఖాళీలు: మెకానికల్‌ – 260, […]

Please Share

ఆంధ్రప్రదేశ్‌లో 40 వేల ఉద్యోగాల భర్తీకి సన్నద్ధం

ఆంధ్రప్రదేశ్‌లో 40 వేల ఉద్యోగాల భర్తీకి సన్నద్ధం నగరాలు, పట్టణాల్లోని వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 15వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఒక్కో సచివాలయంలో పది మంది కొత్త ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన నియమించనున్నారు. మున్సిపల్ శాఖ ఇచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించడంతో 40 వేల ఉద్యోగాల భర్తీకి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పట్టణాల్లో కొనసాగుతున్న మున్సిపల్ సిబ్బందికి తోడుగా వీరిని నియమించనున్నారు. పట్టణ ప్రజలకు ప్రస్తుతం మున్సిపాల్టీలు 18 […]

Please Share