Category: Jobs News

NVS Recruitment 2019: నవోదయ విద్యాలయ సమితిలో 2,370 ఖాళీలు

Navodaya-Vidyalaya-Recruitm

నవోదయ విద్యాలయ సమితి ప్రాంతీయ కార్యాలయాల పరిధిలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులు, తదితర వివరాలు ఇలా ఉన్నాయి… హైలైట్స్ జులై 10 నుంచి ఆగస్టు 9 వరకు కొనసాగనున్న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫీజు చెల్లించడానికి చివరితేది ఆగస్టు 12 సెప్టెంబరులో రాతపరీక్ష నిర్వహణ ✪ మొత్తం ఖాళీల సంఖ్య: 2,370 పోస్టులు పోస్టుల సంఖ్య గరిష్ఠ వయసు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) 1154 […]

Please Share