Category: General Knowledge

general knowledge

భారతరత్న (Bharat Ratna)

Bharat_Ratna

భారతరత్న (Bharat Ratna) భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం.ఇది జనవరి 2, 1954లో భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది.ఈ పౌర పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు. ఈ పురస్కారం 1977 జూలై 13 నుండి 1980 జనవరి 26 వరకు జనతా పార్టీ పాలనలో కొద్దికాలం పాటు నిలిపివేయబడింది.ఒకే ఒక్కసారి 1992లో సుభాష్ చంద్ర బోస్ ఇవ్వబడిన పురస్కారం […]

Please Share