Category: Current Affairs July 2019

July 28 Telugu Current Affairs

July-28-CA

Free Telugu Current Affairs నాలుగోసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా బూకనకెరె సిద్ధలింగప్ప యడియూరప్ప కర్ణాటక 19వ ముఖ్యమంత్రిగా బూకనకెరె సిద్ధలింగప్ప యడియూరప్ప జూలై 26న ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ వజూభాయ్‌వాలా ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. కర్ణాటకలో హెచ్.డి.కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయిన మూడ్రోజులకే యడియూరప్ప ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటకలోని మాండ్యా జిల్లా బూకనకెరె గ్రామంలో లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సిద్దలింగప్ప, పుట్టతాయమ్మ దంపతులకు 1943, ఫిబ్రవరి 27న యడియూరప్ప జన్మించారు. […]

Please Share

July 27 Telugu Current Affairs

July-27-CA

Free Telugu Current Affairs ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కన్నుమూత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని స్వగృహంలో జూలై 25న తుదిశ్వాస విడిచారు. ప్రముఖ రచయిత, కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (75) కన్నుమూశారు. 1944 మే 29న తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, వెంకటరత్నమ్మ దంపతులకు శ్రీకాంత శర్మ జన్మించారు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో సబ్‌ఎడిటర్‌గా కొంతకాలం పనిచేసిన శ్రీకాంత శర్మ 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సహాయ సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్రప్రభ సచిత్ర […]

Please Share

July 26 Telugu Current Affairs

July-26-CA

[pl_row] [pl_col col=12] [pl_text] Free Telugu Current Affairs మిషన్ కాకతీయకు అంతర్జాతీయ గుర్తింపు తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 2019, సెప్టెంబర్‌లో ఇండోనేసియాలోని బాలిలో జరగనున్న అంతర్జాతీయ సదస్సులో ఈ పథకంపై ప్రజెంటేషన్ ఇచ్చేందుకు రావాల్సిందిగా థర్డ్ వరల్డ్ ఇరిగేషన్ ఫోరం (డబ్ల్యూఐఎఫ్3) నుంచి రాష్ట్ర ఇరిగేషన్ శాఖకు లేఖ అందింది. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ సంస్థ […]

Please Share

July 25 Telugu Current Affairs

July-25-CA

Free Telugu Current Affairs పాలెం కృషి విజ్ఞాన కేంద్రానికి జాతీయ అవార్డు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ పరిధిలోని పాలెం కృషి విజ్ఞాన కేంద్రానికి జాతీయ అవార్డు లభించింది. హైదరాబాద్‌లో జూలై 12న నిర్వహించిన నాబార్డు 38వ వ్యవస్థాపక దినోత్సవాల్లో పాలెం కృషి విజ్ఞాన కేంద్రానికి ఉత్తమ సంస్థగా జాతీయ అవార్డును అందజేశారు. నాగర్‌కర్నూల్ జల్లాలో నీటి సంరక్షణపై శిక్షణ, అవగాహన సదస్సులు, రైతు-శాస్తవేత్తల చర్చాగోష్టిల ద్వారా రైతుల్లో చైతన్యం కల్పించినందుకు పాలెం […]

Please Share