ఆర్ఎస్‌వీ-తిరుప‌తిలో ఖాళీలు

తిరుప‌తిలోని జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం(ఎన్ఎస్‌యూ) ఆధ్వ‌ర్యంలోని రాష్ట్రీయ సంస్కృతి విద్యాపీఠ్‌(ఆర్ఎస్‌వీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు… * మొత్తం ఖాళీలు‌: 16 పోస్టులు: ప‌్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, రిజిస్ట్రార్‌, ఫైనాన్స్ ఆఫీస‌ర్ త‌దిత‌రాలు. అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, ఉత్తీర్ణ‌త‌, యూజీసీ నెట్/ సెట్ అర్హ‌త‌, అనుభ‌వం. ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా. ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌‌. ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన చిరునామా: Registrar, National Sanskrit University, Tirupati – 517 […]

Continue Reading

టెట్‌ వ్యాలిడిటీ శాశ్వతం

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) పాలక మండలి నిర్ణయించింది. ఇప్పటివరకు టెట్‌ వ్యాలిడిటీ ఏడేళ్లు మాత్రమే ఉంది. ఇకపై దాన్ని జీవితకాలం వ్యాలిడిటీగా మార్చాలని నిర్ణయించింది. గత నెలలో జరిగిన ఎన్‌సీటీఈ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకుంది. దీని ప్రకారం ఇకపై టెట్‌లో అర్హత సాధించిన వారు మళ్లీ మళ్లీ టెట్‌ రాయాల్సిన పనిలేదు. ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన వారి విషయంలో న్యాయ […]

Continue Reading

దసరా సెలవుల్లోపే గ్రూప్‌–1పై నిర్ణయం

169 గ్రూప్‌–1 పోస్టుల భర్తీ నిమిత్తం ఏపీపీఎస్సీ 2019లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. ఇందులో 51 తప్పులు దొర్లాయంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్‌–1 ప్రాథమిక పరీక్షపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు కొన్ని వ్యాజ్యాల్లో తీర్పును వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందనరావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. దసరా సెలవులకు ముందే ఈ వ్యాజ్యాల్లో నిర్ణయాన్ని వెలువరిస్తానని స్పష్టం చేశారు. తెలుగు అనువాదంలో తప్పులున్నాయని తెలిపారు. 25 ప్రశ్నలకు కీలో […]

Continue Reading

త్వరలో జేఎల్స్‌ ఇంటర్వ్యూలు – ఏపీపీఎస్సీ

ఇంటర్మీడియెట్‌ విద్యలో జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్స్‌) పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు నిర్వహించిన ఆన్‌లైన్‌ మెయిన్స్‌ ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఇంటర్వ్యూలకు రాష్ట్ర వ్యాప్తంగా 346 మంది అభ్యర్థులు ప్రొవిజినల్‌గా ఎంపికయ్యారు. అభ్యర్థుల వివరాలు https://psc.ap.gov.in వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయా అభ్యర్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని, ఇంటర్వ్యూలు ఎప్పడన్నదీ త్వరలో తెలియజేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. వెబ్‌సైట్లో గ్రూప్‌-1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు: […]

Continue Reading

హైదరాబాద్‌లోని CDFD Recruitment 2020 | Exams Notes

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నసిస్‌ (సీడీఎఫ్‌డీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు… * మొత్తం ఖాళీలు: 09 పోస్టులు-ఖాళీలు: సైంటిస్ట్‌-05, జూనియ‌ర్ అసిస్టెంట్‌-04 అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంట‌ర్మీడియ‌ట్‌, గ్రాడ్యుయేష‌న్‌, ఎంఎస్సీ, ఎంటెక్‌/ ఎండీ/ ఎంవీఎస్సీ/ ఎంఫార్మ‌సీ/ ఎంబ‌యోటెక్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం. ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌/ స‌్కిల్‌టెస్ట్‌/ ప‌్రాక్టిక‌ల్ టెస్ట్ ఆధారంగా. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. […]

Continue Reading

ఇంజనీరింగ్‌లో 6 కొత్త కోర్సులు

కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో భాగంగా 6 కొత్త కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లభించింది. ఈ కోర్సులను ప్రవేశపెట్టాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు కాలేజీలు 18,210 సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 13,890 పాత సీట్లను రద్దుచేసి వాటిస్థానంలో ఈ కొత్త కోర్సులకు దరఖాస్తు చేశాయి. ఈనెల 9 నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఇప్పటికే ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ వాయిదా పడింది. […]

Continue Reading

తలసేమియా బాల్ సేవా యోజన రెండవ దశను ప్రారంభించిన డాక్టర్ హర్ష్ వర్ధన్

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ అక్టోబర్ 14, 2020 న “తలసేమియా బాల్ సేవా యోజన” యొక్క రెండవ దశను ప్రారంభించారు. ఈ పథకం బలహీనమైన తలసేమిక్ రోగుల కోసం ప్రారంభించబడింది. ఈ పథకం 2017 లో ప్రారంభించబడింది. తలసేమియా అనేది రక్తానికి సంబందించిన వ్యాధి, ఇది శరీరంలో సాధారణం కంటే తక్కువ హిమోగ్లోబిన్ కలిగి ఉంటుంది. తలసేమియా కూడా రక్తహీనతకు కారణమవుతుంది. అలసట, బలహీనత, లేత లేదా పసుపు […]

Continue Reading