తెలంగాణ అభ్య‌ర్థుల‌కు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

0
126

తెలంగాణ అభ్య‌ర్థుల‌కు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ 

Army Recruitment Rally for Telangana Candidates

సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాల‌యం హ‌కీంపేట‌లోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో తెలంగాణ అభ్య‌ర్థుల‌కు నియామ‌క ర్యాలీ నిర్వ‌హిస్తోంది. రాష్ట్రానికి చెందిన 33 జిల్లాలవారు దీనికి అర్హులు.

వివ‌రాలు.. 

* ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

1) సోల్జ‌ర్ – టెక్నిక‌ల్‌

అర్హ‌త‌: క‌నీసం 50% మార్కుల‌తో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లిష్ స‌బ్జెక్టులతో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌. ప్ర‌తి స‌బ్జెక్టులో 40% మార్కులు ఉండాలి.

వ‌య‌సు: 17 1/2 – 23 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 01.10.1997 – 01.04.2003 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

2) సోల్జ‌ర్ – టెక్నిక‌ల్ (ఏవియేష‌న్‌/ అమ్యూనిష‌న్ ఎగ్జామిన‌ర్‌)

అర్హ‌త‌: క‌నీసం 50% మార్కుల‌తో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లిష్ స‌బ్జెక్టులతో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌. ప్ర‌తి స‌బ్జెక్టులో 40% మార్కులు ఉండాలి.

వ‌య‌సు: 17 1/2 – 23 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 01.10.1997 – 01.04.2003 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

3) సోల్జ‌ర్ – టెక్నిక‌ల్ న‌ర్సింగ్ అసిస్టెంట్ 

అర్హ‌త‌: క‌నీసం 50% మార్కుల‌తో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లిష్ స‌బ్జెక్టులతో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌. ప్ర‌తి స‌బ్జెక్టులో 40% మార్కులు ఉండాలి.

వ‌య‌సు: 17 1/2 – 23 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 01.10.1997 – 01.04.2003 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

4) సోల్జ‌ర్ – జ‌న‌ర‌ల్ డ్యూటీ

అర్హ‌త‌: క‌నీసం 45% మార్కుల‌తో ప‌దో త‌ర‌గ‌తి/ మెట్రిక్ ఉత్తీర్ణ‌త‌. ప్ర‌తి స‌బ్జెక్టులో 33% అగ్రిగేట్ మార్కులు ఉండాలి.

వ‌య‌సు: 17 1/2 – 21 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 01.10.1999 – 01.04.2003 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

5) సోల్జ‌ర్ – ట్ర‌డ్స్‌మెన్‌

అర్హ‌త‌: ఏనిమిదో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌. ప్ర‌తి స‌బ్జెక్టుల్లో క‌నీసం 33% అగ్రిగేట్ మార్కులు ఉండాలి.

వ‌య‌సు: 17 1/2 – 21 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 01.10.1999 – 01.04.2003 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

6) సోల్జ‌ర్ – క్ల‌ర్క్‌/ స్టోర్ కీప‌ర్ టెక్నిక‌ల్‌

అర్హ‌త‌: క‌నీసం 60% మార్కుల‌తో ఏదైనా స్ట్రీమ్‌లో 10+2 ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌. ప్ర‌తి స‌బ్జెక్టులో క‌నీసం 50% అగ్రిగేట్ మార్కులు ఉండాలి.

వ‌య‌సు: 17 1/2 – 23 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 01.10.1997 – 01.04.2003 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌, ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్ట్‌, మెడిక‌ల్‌, ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్ష ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ర్యాలీ నిర్వ‌హణ తేదీ: 05 మార్చి 2021 నుంచి 24 మార్చి 2021 వ‌ర‌కు.

ర్యాలీ నిర్వ‌హించే ప్ర‌దేశం: తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌, హ‌కీంపేట్ (తెలంగాణ‌).

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం: 19 జ‌న‌వ‌రి 2021.

రిజిస్ట్రేష‌న్‌కు చివ‌రి తేది: 17 ఫిబ్ర‌వ‌రి 2021.

Notification Information

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here