24 జనవరి 2021 – డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్

0
38

24 January 2021 – Daily Current Affairs Bits in Telugu

 1. పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ మొఘల్‌ ‘వాటర్‌ ట్యాంక్‌’ ఏ రాష్ట్రంలో బయట పడింది ?- ఉత్తర్‌ప్రదేశ్‌
 2. జమ్మూ-కశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంత పరిధిలోని కిష్ట్‌వర్‌ జిల్లాలో ఏ నది పై జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు చేపట్టింది ? – చీనాబ్‌ నదిపై
 3. జమ్మూ-కశ్మీర్‌లో జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుకు ఎన్ని కోట్లు కేటాయించింది ? – రూ. 5,281 కోట్లు
 4. ఉత్తర్‌ప్రదేశ్‌లో పేదల ఇళ్ల‌ నిర్మాణం కోసం ప్రధాని నరేంద్రమోదీ ఎన్ని కోట్లు విడుదల చేసారు – రూ.2,691 కోట్లు
 5. హౌరా-కాల్కా మెయిల్‌ పేరును దేనిగా మార్చారు ? – నేతాజీ ఎక్స్‌ప్రెస్‌’గా
 6. భారత్‌ నుంచి కొవిడ్‌-19 టీకాలు పొందిన తొలి దేశాలు ఏవి ? – భూటాన్, మాల్దీవులు
 7. ‘డ్రాగన్‌’ పండు పేరును గుజరాత్‌ ప్రభుత్వం దేనిగా మార్చింది ? – కమలం
 8. క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజుకు తాత్కాలికంగా ఏ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు – ఆయుష్‌ మంత్రిత్వ శాఖ
 9. ‘ఖేతీ కా ఖూన్‌’ (వ్యవసాయ రుధిరం) అనే కరపుస్తకాన్ని ఎవరు విడుదల చేసారు – రాహుల్‌ గాంధీ
 10. అహ్మదాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు వ్యయం ఎంత ? – రూ.17,404 కోట్లు.
 11. 2021, జనవరి 8 నుంచి 15 వరకు వారం రోజుల్లో ఎన్ని కి.మీ. మేర రోడ్డు నిర్మించి రికార్డు సృష్టించారు ? – 543కి.మీ
 12. 51వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఎక్కడ జరిగాయి ? గోవా
 13. 51వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో జీవిత సాఫల్య పురస్కారం ఎవరికీ ప్రదానం చేశారు. – విట్టోరియో స్టోరారో
 14. 51వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో ఇండియన్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును ఎవరికీ ప్రకటించారు. – ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు బిశ్వజిత్‌ ఛటర్జీకి
 15. జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై 120 అడుగుల పొడవైన బెయిలీ వంతెనను సరిహద్దు రహదారి సంస్థ (బీఆర్‌వో) ఎన్ని గంటల్లోనే పూర్తి చేసి అరుదైన రికార్డును సాధించింది.? – 60 గంటల్లోనే
 16. అంకుర సంస్థలకు చేయూతనిచ్చే ఉద్దేశంతో ఎన్ని కోట్లతో ‘స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌’ (అంకుర భారత్‌ మూలనిధి)ను ప్రారంభించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రూ.1,000 కోట్లతో
 17. కొవాగ్జిన్‌ తొలి టీకా వేసుకున్న వ్యక్తి ఎవరు ? – మనీశ్‌ కుమార్‌
 18. తొలి వైమానిక క్రీడా శిక్షణ కేంద్రం తెలంగాణాలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు – మహబూబ్‌నగర్‌లో
 19. ‘ప్రిసిసా మెడికమెంతోస్‌’తో ఏ భారత సంస్థ ఒప్పందం చేసుకుంది? భారత్‌ బయోటెక్‌
 20. సముద్ర, జాతీయ భద్రత బలోపేతానికి ఏ కార్యక్రమం జరిగింది? – సీ-విజిల్‌ 21

  Join Whatsapp Groups

  Exams Trainer Online Examshttps://chat.whatsapp.com/CV1BkyuM4sf2NJvXF8Nm3P
  Exams Notes- Edu News https://chat.whatsapp.com/KUGZjaU682B7Np38Cvs3sw
  6 Months Current Affairs https://chat.whatsapp.com/EBPqA1In0cbAgbLxyWzQev

  Course ImageFree January – 2021 Daily Current Affairs- జనవరి డైలీ కరెంట్ అఫైర్స్ ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోండి ఈ మొబైల్ యాప్ ద్వారా = http://on-app.in/app/oc/58832/sbxxr

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here