22 January 2021 – Daily Current Affairs Bits in Telugu
- ‘బెస్ట్ ఇమేజ్ కాంటెస్ట్-2021 పోటీలు ఎవరు నిర్వహించారు ? – వరల్డ్ అసోసియేషన్ ఫర్ బ్రోన్కాలజీ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ (డబ్ల్యూబీఐపీ)
- యూరోపియన్ అసోసియేషన్ ఫర్ బ్రోన్కాలజీ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీలో భారతదేశం నుంచి జాతీయ ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు – డాక్టర్ హరికిషన్.
- స్కోచ్ ఛాలెంజర్ పురస్కారం అందుకున్న వారు ఎవరు – కరుణ గోపాల్
- కరుణ గోపాల్‌ను ఏ సంస్థ వ్యవస్థాపకురాలు? – ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్
- ఉత్తమ విత్తన శాస్త్రవేత్త అవార్డు ఎవరికి దక్కింది ? – ఉమాకాంత్
- ఇంధన పొదుపులో ద్వితీయ ఉత్తమ జాతీయ పురస్కారం అందుకున్న సంస్థ ఏది ? – ‘తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ’(టీఎస్ రెడ్కో)
- ఇంధన పొదుపులో ‘ట్రాన్స్పోర్ట్ కేటగిరీ’లో ఏ రైల్వే కు ప్రథమ బహుమతి లభించింది? – పశ్చిమ రైల్వే
- వరల్డ్ బయోటెక్ ఫుడ్ హీరో పురస్కారాన్ని అందుకున్నవారు ఎవరు ? – ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి
- జాతీయ అవార్డు అందుకున్న జేఎన్టీయూ ప్రొఫెసర్ ఎవరు – ప్రొఫెసర్ శశికళ
- ఏ సంవత్సరానికిగాను ప్రొఫెసర్ శశికళ జాతీయ అవార్డు అందుకున్నారు – 2018
- జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు – డాక్టర్ పద్మజ
- అమెరికా ఎన్నవ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం చేసారు – 46వ
- అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు ఎవరు ? – కమలాహారిస్
- బైడెన్ ప్రసంగ భారతీయ రచయిత ఎవరు ఏ రాష్ట్రానికి చెందిన వారు – వినయ్‌రెడ్డి(తెలంగాణ-కరీంనగర్)
- అమెరికా అధ్యక్షుల్లో అత్యంత పెద్ద వయస్కుడు ఎవరు – బైడెన్(78 సంవత్సరాలు)
- అమెరికా అధ్యక్షుల్లో అత్యంత పిన్నవయసులో ఎవరు అధ్యక్షుడు అయ్యారు – రూజ్వెల్ట్ 42 ఏళ్ళ వయసులో
- బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఏ రోజున బాధ్యతలు స్వీకరించారు. – జనవరి 20న
- వినియోగదారుల ఆర్థిక పరిరక్షణ మండలి ఛైర్మన్‌గా బైడెన్ ఎవరిని నియమించారు? – రోహిత్ చోప్రా
- ఏ దేశ ప్రభుత్వం ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని అరెస్టు చేసింది. – రష్యా
- ఏ దేశ వ్యాక్సిన్‌కు పాకిస్థాన్ ఆమోదం తెలిపింది? – చైనా
Join Whatsapp Groups
Exams Trainer Online Exams – https://chat.whatsapp.com/CV1BkyuM4sf2NJvXF8Nm3P
Exams Notes- Edu News https://chat.whatsapp.com/KUGZjaU682B7Np38Cvs3sw
6 Months Current Affairs https://chat.whatsapp.com/EBPqA1In0cbAgbLxyWzQev