20 January 2021 – Daily Current Affairs Bits in Telugu
- సులవేసి ద్వీపం ఏ దేశంలో ఉంది? – ఇండోనేసియా
- వికీపీడియాను నిర్వహిస్తోన్న సంస్థ పేరు? – వికీమీడియా ఫౌండేషన్
- వికీమీడియా ఫౌండేషన్ సీఈవో ఎవరు ? – క్యాథరిన్ మహేర్
- 2020 జనవరి 15తో వికీపీడియా ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? – 20 సంవత్సరాలు
- ప్రపంచవ్యాప్తంగా వికీపీడియా ఎన్ని భాషల్లో సమాచారాన్ని అందిస్తుంది ? – 300 భాషల్లో
- భారతదేశంలో వికీపీడియా ఎన్ని భాషల్లో సమాచారాన్ని అందిస్తుంది ? – 24 భాషల్లో
- వికీపీడియాను ఎవరు ప్రారంభించారు ? – జిమ్మీ వేల్స్, లారీ సాంగర్
- యాప్ రుణాలపై ఏర్పాటైన ఆర్బీఐ ప్యానెల్ అధ్యక్షుడు ఎవరు? – ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయంత్ కుమార్దాస్
- ఏపీలోని ఏ జిల్లాలో స్టీల్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది? – విశాఖపట్నం
- మహిళా ఇన్నోవేషన్ బలోపేతమే లక్ష్యంగా ఏ రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది? – తెలంగాణకి చెందిన ‘వీ హబ్’, గుజరాత్‌కు చెందిన ‘ఐ హబ్’ల మధ్య
- ఎవరి జయంతిని పరాక్రమ దివస్ పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది? – నేతాజీ సుభాష్ చంద్రబోస్
- రాస్ ఐలాండ్ పేరును ఏ పేరుగా మార్చారు ? – నేతాజీ సుభాస్ చంద్రబోస్ ద్వీప్గా
- నీల్ ఐలాండ్‌ను పేరును ఏ పేరుగా మార్చారు ? – షహీద్ ద్వీప్గా
- హావెలాక్ ఐలాండ్‌ను ఏ పేరుగా మార్చారు ? – స్వరాజ్ ద్వీప్గా
- ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఒక రోజు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన యువతి? సృష్టి గోస్వామి
- పీవీ విజ్ఞాన వేదికను ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు? – తెలంగాణ
- ఏ శ్రీలంక క్రికెటర్ ఫ్రాంచైజ్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు? లసిత్ మలింగ.
- ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ స్టీవ్ స్మిత్‌ను విడుదల చేసి జట్టుకు కొత్త కెప్టెన్‌గా ఏ ఆటగాడిని నియమించింది? సంజు సామ్సన్.
- అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) భారత ఆర్థిక వృద్ధి రేటు 2019 సంవత్సరంలో ఏ శాతంగా ఉంటుందని అంచనా వేసింది? – 5 శాతం.
- భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ గోల్ కీపర్ 44 సంవత్సరాల వయసులో మరణించాడు, అతని పేరు ఏమిటి? – పసిఫిక్ డోరా.
Join Whatsapp Groups
Exams Trainer Online Exams – https://chat.whatsapp.com/CV1BkyuM4sf2NJvXF8Nm3P
Exams Notes- Edu News https://chat.whatsapp.com/KUGZjaU682B7Np38Cvs3sw
6 Months Current Affairs https://chat.whatsapp.com/EBPqA1In0cbAgbLxyWzQev