19 మార్చి 2021 – డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్

0
168

19 March 2021 – Daily Current Affairs Bits in Telugu

 1. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్న మొక్క పేరు? క్రోటాలేరియా లామెల్లిఫార్మిస్‌
 2. స్టాప్‌ టీబీ పార్ట్‌నర్‌షిప్‌ బోర్డు చైర్మన్‌గా ఎన్నికైన భారతీయుడు? కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌
 3. ఏపీ హెచ్చార్సీ చైర్మన్‌గా ఎంపికైన రిటైర్డ్ న్యాయమూర్తి? – జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి
 4. ఇండియన్ సిమెంట్ రివ్యూ అవార్డు గెలుచుకున్న సంస్థ? – ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ (నాగార్జున సిమెంట్‌)
 5. ది నర్చరింగ్‌ నైబర్‌హుడ్స్‌ చాలెంజ్‌కు ఎంపికైన నగరాల సంఖ్య? – 25 నగరాలు
 6. కబడ్డీ చాంపియన్‌షిప్‌ పోటీలకు ఆతిథ్యమివ్వనున్న రాష్ట్రం? – తెలంగాణ రాష్ట్రం (సూర్యాపేట జిల్లాలోని)
 7. సారా టేలర్‌ ఏ దేశానికి చెందిన క్రికెటర్‌? – ఇంగ్లండ్‌ మహిళల జట్టు మాజీ వికెట్‌ కీపర్‌
 8. ఇంగ్లండ్‌ దేశవాళీ చాంపియన్‌షిప్‌ కౌంటీ క్రికెట్‌లోని ససెక్స్‌ పురుషుల జట్టుకు ఏ మహిళా వికెట్‌ కీపింగ్‌ కోచ్‌గా ఎంపికైయ్యారు – సారా టేలర్
 9. ప్రధాని మోదీ ప్రిన్సిపల్ అడ్వైజర్ గా ఎవరు రాజీనామా చేసారు ? పి.కె. సిన్హా
 10. ప్రత్యేక కేటగిరీల మహిళలకు గర్భ విచ్ఛిత్తి(అబార్షన్) గరిష్ట పరిమితిని ఎన్ని వారాలకు బిల్లును పార్లమెంట్ ఆమోదించింది 24 వారాలకు
 11. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌ లో ఎవరు మొదటి స్థానంలో ఉన్నారు ? – దక్షిణాఫ్రికా బ్యాటర్ లిజెల్ లీ
 12. ఏ యూఏఈ క్రికెటర్లపై ఎనిమిదేళ్ల నిషేధం విధించింది ? – మాజీ కెప్టెన్ మొహమ్మద్ నవీద్, అతని సహచరుడు షైమన్ అన్వర్ల
 13. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కొత్త డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు ? ఎంఏ గౌతమ్‌
 14. టాంజానియా అధ్యక్షుడు 61 సంవత్సరాల వయస్సులో మరణించారు. అతని పేరు ఏమిటి? – జాన్ మాగుఫులి.
 15. ఫెడరేషన్ కప్ సీనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 3000 మీటర్ల స్టీపుల్‌చేస్‌లో ఎనిమిది నిమిషాల 20 సెకన్ల కొత్త జాతీయ రికార్డుతో బంగారు పతకం సాధించినది ఎవరు? అవినాష్ సబలే (మహారాష్ట్ర)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here