15 ఫిబ్రవరి 2021 – డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్

0
262

15 February 2021 – Daily Current Affairs Bits in Telugu

 1. ఆత్మహత్యల్లో తెలంగాణ ఎన్నోవ స్థానంలో ఉంది 6వ స్థానంలో
 2. ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నోవ స్థానంలో ఉంది – 9వ స్థానంలో
 3. ఏ రాష్ట్రంలో తొలి తల్లిపాల బ్యాంకు ఏర్పాటైంది – కేరళలో
 4. ఏ సంస్థ సహకారంతో కేరళలో తొలి తల్లి పాల బ్యాంకు ఏర్పాటు చేశారు – గ్లోబల్‌ రోటరీ క్లబ్‌ సహకారంతో
 5. కాన్పుల్లో అత్యధిక సిజేరియన్లు జరుగుతున్న రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది – పశ్చిమ బెంగాల్‌
 6. ‘కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా(సీఎస్‌ఐ), స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ గ్రూప్‌(ఎస్‌ఐసీ) ఆన్‌ ఈ-గవర్నెన్స్‌ అవార్డు-2020’కు ఎంపికైన యాప్‌ ఏది – టీ-పోల్‌ యాప్‌
 7. హైదరాబాద్‌ మేయర్‌గా ఎవరు ఎన్నికైయ్యారు – విజయలక్ష్మి
 8. తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ((ఈడబ్ల్యూఎస్‌ )ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్స్‌)కు ఎంత శాతం రిజర్వేషన్ల అమలు చేస్తుంది – 10%
 9. ఇటీవల అరవై వసంతాలు పూర్తి చేసుకోబోతున్నందుకుగాను ‘ఐఎస్‌ఓ (ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌) 2001-2015’ గుర్తింపు పొందినది ఏది – రవీంద్రభారతి
 10. ధాన్యం సేకరణలో తెలంగాణ ఎన్నోస్థానంలో నిల్చింది – రెండో స్థానం
 11. అంతర్జాతీయ సౌర కూటమి తదుపరి డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమించబడ్డారు – అజయ్ మాథుర్
 12. పేపర్‌లెస్ అసెంబ్లీ సమావేశానికి ఏ రాష్ట్రం శిక్షణ ప్రారంభించింది – ఉత్తర ప్రదేశ్ 
 13. టాటా మోటార్స్ కంపెనీ యొక్క MD మరియు CEO గా ఎవరు నియమించబడ్డారు – మార్క్ లిస్టెల్లా
 14. ఏ రాష్ట్రం డ్రగ్స్‌పై యుద్ధాన్ని ప్రారంభించింది – మణిపూర్
 15. Life Unknown: A Passage Through India” పుస్తక రచయిత ఎవరు ? – కార్తికేయ లాధ
 16. 2020 సంవత్సరానికి అంతర్జాతీయ సింపోజియం మరియు విద్యా పురస్కారం – అనులా మౌర్య
 17. స్టాక్ మార్కెట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా, సెన్సెక్స్ ఎన్ని వేల సంఖ్యను దాటింది? – 52 వేలు.
 18. టి 20 క్రికెట్‌లో 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు గెలిచిన తొలి జట్టుగా నిలిచిన జట్టు ఏది? – పాకిస్తాన్.
  ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫిబ్రవరి 15న ఏ పథకాన్ని ప్రారంభించనున్నారు? – Free coaching scheme Abhyudaya.
 19. 5 కిలోమీటర్ల రోడ్ రేసును 14 నిమిషాల 43 సెకన్లలో పూర్తి చేసి కెన్యా రన్నర్ ప్రపంచ రికార్డు సృష్టించినది ఎవరు? – బీట్రైస్ చెప్కోచ్.
 20. 2020 సంవత్సరానికి ఆఫ్రికన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? – గోజీ ఒకోంజో ఇవేలా.
 21. అత్యవసర మానవతా సహాయంగా భారత ప్రభుత్వం ఏ దేశ ప్రభుత్వానికి 2 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందించింది? – సిరియా
 22. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అమెరికా కార్ప్స్ డైరెక్టర్ మరియు విదేశీ వ్యవహారాల చీఫ్ పదవికి నియమించిన ఇద్దరు భారతీయులు ఎవరు? – సోనాలి నిజవాన్ మరియు ప్రెస్టన్ కులకర్ణి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here