14 మార్చి 2021 – డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్

0
196

14 March 2021 – Daily Current Affairs Bits in Telugu

 1. 2019 కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని అందుకున్న రచయిత్రి? – పి.సత్యవతి
 2. ఏ దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు? – బంగ్లాదేశ్
 3. ఐటీఎఫ్ గ్రేడ్–5 జూనియర్ బాలికల టోర్నీ విజేత? – సంజన సిరిమల్ల
 4. రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ ఏ పార్టీలో విలీనమైంది? – జనతాదళ్(యూనైటెడ్)(జేడీ(యూ))
 5. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు తొలుత ఎక్కడ ప్రారంభమయ్యాయి? – గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమంలో
 6. శ్రీ బాహుబలి అహింసా దిగ్విజయం కవితను ఎవరు రచించారు? – వీరప్ప మొయిలీ
 7. రైతుల కోసం ప్రత్యేకంగా రేడియో స్టేష‌న్‌ను ప్రారంభించనున్న వర్సిటీ? – డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం
 8. 2020 ఏడాదికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన తెలుగు కవి? – నిఖిలేశ్వర్‌
 9. 2020 ఏడాదికి గాను మిళింద’ సంక్షిప్త కథల పుస్తక రచనకు గాను యువ పురస్కార్‌ కు ఎవరు ఎంపికయ్యారు – ఎండ్లూరి మానస
 10. 2020 ఏడాదికి గాను – బాలసాహిత్య పురస్కారం ఎవరు ఎంపికయ్యారు – కన్నెగంటి అనసూయ
 11. సరకు రవాణాకు ప్రత్యేక టెర్మినల్ కలిగిన తొలి విమానాశ్రయం? – బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం
 12. ప్రధాని మోదీ ఆవిష్కరించిన తమిళ భగవద్గీత గ్రంథ రచయిత? – స్వామి చిద్భవానంద
 13. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(యూబీఐ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు – నితేశ్‌ రంజన్‌
 14. ప్రస్తుతం యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(యూబీఐ) సీఈవోగా ఎవరు ఉన్నారు – జి.రాజ్‌ కిరణ్‌ రాయ్‌
 15. యంగ్ గ్లోబల్ లీడ‌ర్స్‌లో చోటు దక్కించుకున్న హైదరాబాదీ ఎవరు ? – శ్రీకాంత్ బొల్లా
 16. నావికాదళంలో చేరిన స్కార్పియన్‌ తరగతి జలాంతర్గామి పేరు? – ఐఎన్‌ఎస్‌ కరంజ్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here