12 జనవరి 2021 – డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్

0
26

12 January 2021 – Daily Current Affairs Bits in Telugu

 1. అమ్మఒడి పథకం రెండో విడత ఎక్కడ ప్రారంభమైంది? – నెల్లూరులోని శ్రీవేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణంలో
 2. అమ్మఒడి పథకం కింద విద్యార్థుల తల్లులకు ఎంత మేరకు ఆర్ధిక సహాయం చేస్తారు – రూ.15 వేల చొప్పున
 3. తొలిసారిగా 2020 అమ్మఒడి పథకం ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించారు. – జనవరి 9న చిత్తూరులో
 4. జనవరి 10న ప్రారంభించిన దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీట్రోఫీ పేరు ? ముస్తాక్ అలీ ట్రోఫీ
 5. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన సీనియర్ పాత్రికేయులు ఇటీవల మరణించారు ఆయన ఎవరు ?- తుర్లపాటి కుటుంబరావు
 6. బొగ్గుగనుల మంత్రిత్వశాఖతో ఏ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది – ఆంధ్రప్రదేశ్
 7. మాస్ మ్యూచువల్ కెపబిలిటీ సెంటర్ ఎక్కడ ఏర్పాటు కానుంది? – హైదరాబాద్
 8. జాతీయ ఇంధన పొదుపు అవార్డులను ప్రకటించే సంస్థ? బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ(బీఈఈ)
 9. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ(బీఈఈ) ఏ శాఖ పరిధిలో ఉంటుంది- కేంద్ర విద్యుత్ శాఖ
 10. ల్యాండింగ్ గేర్ సిస్టమ్స్‌ను రూపొందించిన ప్రభుత్వ సంస్థ? – ‘‘కాంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (సీవీఆర్‌డీఈ)’’
 11. ఇటీవల ఇండోనేసియా విమానం ఏ సముద్రంలో కూలిపోయింది – జావా సముద్రంలో
 12. జావా సముద్రంలో కూలిన ఇండోనేసియా విమానం పేరు? – ‘‘బోయింగ్ 737 విమానం’’
 13. ఇండోనేసియా కొత్త రాజధాని పేరు ? – కాళీమంథన్‌
 14. ఇటీవల మరణించిన కేంద్ర విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఎవరు ? – మాధవ్‌సింహ్ సోలంకీ
 15. ప్రపంచంలో పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ ఏది? – జపాన్
 16. ప్రపంచంలో పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ జాబితాలో ఇండియా యొక్క స్థానం – 84
 17. బడ్జెట్‌ కాపీలను ప్రింట్‌ మొదటిసారిగా ఎప్పటినుండి ప్రింట్ చేసారు ? – నవంబర్ 26, 1947
 18. మహీంద్రా ఇటీవల ఏ పేరుతో కార్గో సేవలను ప్రారభించింది – ఈడెల్
 19. వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వడంలో ఏ రాష్ట్రము అగ్రస్థానంలో నిలిచింది – తెలంగాణ
 20. “వర్చువల్ బ్రేక్అవుట్ రూమ్” ఫీచర్‌ను ఏ సంస్థ ప్రవేశపెట్టింది- మైక్రోసాఫ్ట్
 21. ది క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రోపీ విడుదల చేసిన అతిపెద్ద విరాళాల వార్షిక జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు – జెఫ్ బెజోస్
 22. నాసా నిర్వహించిన యాప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భారత విజేత ఎవరు? – – ఆర్యన్ రంజన్
 23. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) యొక్క 28 వ డైరెక్టర్ జనరల్ ఎవరు – సుబోధ్ కుమార్ జైస్వాల్
 24. COP26 యొక్క నూతన అధ్యక్షుడిని ఎవరు చేశారు – అలోక్ శర్మ
 25. ప్రపంచ హిందీ దినోత్సవం ఎప్పుడు జరుపుతుంటారు  – జనవరి 10
 26. ఆస్ట్రేలియాపై 100 సిక్సర్లు కొట్టిన ప్రపంచంలో తొలి ఆటగాడిగా టైటిల్ గెలుచుకున్న భారత బ్యాట్స్‌మన్ – రోహిత్ శర్మ
 27. బిపిసిఎల్ కొచ్చి రిఫైనరీకి కొత్త చైర్మన్ ఎవరు – సంజయ్ ఖన్నా
 28. మహిళలకు బహిరంగ మరుగుదొడ్లలో పీరియడ్ రూమ్ ఏర్పాటు చేసిన రాష్ట్రం – మహారాష్ట్ర

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here