09 January 2021 – Daily Current Affairs Bits in Telugu
- క్రిటికల్ పోస్త్‌హ్యూమనిజం’ పుస్తక రచయిత ఎవరు?- ప్రొఫెసర్ ప్రమోద్ కే నాయర్.
- ముంబై దాడుల సూత్రధారి లఖ్వీకి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. – ఐదేళ్ల
- ప్రపంచంలోనే తొలి డబుల్ డెక్కర్ కంటైనర్ రైలు ఎక్కడ ప్రారంభమైంది? – హరియాణాలోని న్యూ అటేలీ నుంచి రాజస్తాన్‌లోని న్యూకిషన్గఢ్ వరకు
- కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం? – ఆంధ్రప్రదేశ్
- ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సీఈఓగా నియమితులైన వారు? ఈక్విటాస్ స్మాల్
- ఏపీ పోలీస్ తొలి డ్యూటీ మీట్ ఏ నగరంలో జరిగింది? – చిత్తూరు జిల్లా
- ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరు? – టెస్లా అధినేత ఎలాన్ మస్క్
- హైకోర్టు సీజేగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ గోస్వామి
- ఇటీవలే కన్నుమూసిన ప్రఖ్యాత సినీ గీత రచయిత ఎవరు – వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్
- క్రీడా శాఖ సహాయ మంత్రి పదవికి ఎవరు రాజీనామా చేసారు – లక్ష్మీ రతన్
- ఏ దేశ రాజధానిలో గ్లోబల్ టెక్నాలజీ సదస్సు-2021 జరగనుంది? – జపాన్ రాజధాని టోక్యోలో
- ఏ రెండు ప్రాంతాలను అనుసంధానించే గ్యాస్ పైప్‌లైన్‌ను ప్రధాని ప్రారంభించారు? – కేరళలోని కోచి నుంచి కర్ణాటకలోని మంగళూరును
- భారత ప్రభుత్వం ప్రారంభించిన టాయ్‌కథాన్ కార్యక్రమం ఉద్దేశం? — వినూత్నమైన ఆట బొమ్మలు, గేమ్స్ రూపకల్పనకు
- సీసీఎంబీ ప్రధాన కార్యలయం ఏ నగరంలో ఉంది? – హైదరాబాద్
- ప్రస్తుతం సీసీఎంబీ డెరైక్టర్‌గా ఎవరు ఉన్నారు. – డాక్టర్ రాకేశ్ కె. మిశ్రా