08 జనవరి 2021 – డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్

0
23

08 January 2021 – Daily Current Affairs Bits in Telugu

  1. చెక్కతో చేసిన ప్రపంచంలో మొట్టమొదటి ఉపగ్రహ అభివృద్ధిని ఏ దేశం ప్రకటించింది –2030 నాటికి జపాన్
  2. 2020 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ఇంజనీర్ అవార్డు ఎవరికీ ఇచ్చారు – వినోద్ కుమార్ యాదవ్
  3. హర్మోనియం ఫౌండేషన్ మదర్ థెరిసా మెమోరియల్ అవార్డు 2020 ఎవరికీ ఇచ్చారు – డాక్టర్ ఆంథోనీ ఫౌజీ. డాక్టర్ ప్రదీప్ కుమార్, ఐపిఎస్ సంజయ్ పాండే వికాస్ ఖన్నా, కెకె సెల్జా
  4. ఏ రాష్ట్ర ప్రభుత్వం వివాహ మంజూరు పథకాన్ని ప్రారంభించింది – ఉత్తర ప్రదేశ్
  5. రొమేనియా దేశానికి కొత్త ప్రధానమంత్రి ఎవరు – ఫ్లోరిన్ సితు
  6. ఏ రాష్ట్ర ప్రభుత్వం లైట్ హౌస్ పథకాన్ని ప్రారంభించింది – ఉత్తర ప్రదేశ్
  7. సింగరేణి సీఎండీ శ్రీధర్ పదవీకాలం ఎంత వరకు పొడిగించారు ? – ఏడాది పాటు
  8. రాష్ట్రంలో తొలి పశువుల హాస్టల్ ఎక్కడ ప్రారంభమైంది? సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామంలో
  9. దేశంలో ఏ రాష్ట్రము మహిళల్నీ సెంట్రీలుగా నియమించింది. – తెలంగాణ (బషీర్‌బాగ్‌)
  10. బ్రిల్ పబ్లిషింగ్ హౌస్ బోర్డు సభ్యునిగా ఎంపికైన తొలి భారతీయ ప్రొఫెసర్? – ప్రొఫెసర్ ప్రమోద్ కే నాయర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here