07 ఫిబ్రవరి 2021 – డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్

0
180

07 February 2021 – Daily Current Affairs Bits in Telugu

 1. రంగవల్లి నవలను రచించిన తెలుగు రచయిత? డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి
 2. భారత్ యోగా విద్యాకేంద్రాన్ని రాష్ట్రపతి ఏ జిల్లాలో ప్రారంభించారు? – చిత్తూరు జిల్లా మదనపల్లె
 3. సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎవరు ? – పద్మభూషణ్ ముంతాజ్ అలీ (శ్రీఎం)
 4. 36వ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఎక్కడ జరగుతోంది? – అస్సాంలోని గువాహటి
 5. 36వ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లో అండర్-18 బాలికల లాంగ్‌జంప్‌లో స్వర్ణ పతకం ఎవరు సొంతం చేసుకుంది. – అగసారా నందిని
 6. 6వ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లో అండర్-18 బాలికల లాంగ్‌జంప్‌లోనే ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన ఎవరు రజత పతకం దక్కించుకున్నారు ? – జెమ్మెల లక్ష్మీ
 7. అలెన్ బోర్డర్ పురస్కారం గెలుచుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్? – మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌
 8. జనరల్ కేఎస్ తిమ్మయ్య మ్యూజియాన్ని రాష్ట్రపతి ఎక్కడ ప్రారంభించారు? – కర్ణాటకలోని కొడగు జిల్లా కేంద్రం మడికెరిలో
 9. ప్రపంచంలోనే అతి చిన్న సరీసృపం ఎక్కడ గుర్తించబడింది ? – మడగాస్కర్ అడవిలో
 10. ప్రపంచంలోనే అతి చిన్న సరీసృపం పేరు ఏమిటి ? – బ్రూకెసియా ననా
 11. ఏ సంస్థకు చెందిన కోబ్రా దళంలో తొలిసారిగా మహిళలు చేరనున్నారు? బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్(కోబ్రా) కమెండో యూనిట్‌
 12. గుజరాత్ రాష్ట్ర హైకోర్టు ఏ నగరంలో ఉంది? అహ్మదాబాద్
 13. ఇటీవల ఏ హైకోర్టు 60ఏళ్లయిన సందర్భంగా తపాలా బిళ్లను విడుదల చేశారు. – గుజరాత్ హైకోర్టు(అహ్మదాబాద్)డైమండ్ జూబ్లీ
 14. ప్రస్తుత గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఉన్నారు – విక్రమ్ నాథ్
 15. దేశంలో తొలి లోక్ అదాలత్ ఎక్కడ ప్రారంభం అయ్యాయి ? – గుజరాత్‌లోని జునాగఢలో
 16. ఇటీవల పాక్ భూభాగంలో ఏ దేశం సర్జికై ల్ స్ట్రైక్స్ నిర్వహించింది? – ఇరాన్
 17. ఇటీవల ఏ దేశంలో ఇంటర్నెట్‌పై నిషేధం విధించారు? – మయన్మార్
 18. మయన్మార్(బర్మా) రాజధాని ఏది ? – న్యేఫిడా(Naypyidaw)
 19. మయన్మార్ కరెన్సీ ఏది ?- క్యాట్ (kyat)
 20. మయన్మార్ అధికార భాష ఏది? – బర్మీస్(Burmese)
 21. ఏ జిల్లాలోని బెరైటీస్ ఖనిజాన్ని విక్రయించాలని ఏపీఎండీసీ నిర్ణయించింది? – వైఎస్సార్ కడప జిల్లా మంగంపేట గనుల నుంచి
 22. 81వ ఏట కన్నుమూసిన భారతీయ టెన్నిస్ ఆటగాడు ఎవరు? – అక్తర్ అలీ.
 23. ఒడిశాకు చెందిన ఏ మహిళా అధికారికి ఐక్యరాజ్యసమితి పర్యావరణ అమలు అవార్డు లభించింది? – సాస్మితా లెంకా.
 24. మాజీ అంతర్జాతీయ బాక్సర్ మరియు మాజీ ఆసియా గేమ్స్ రజత పతక విజేత 89 సంవత్సరాల వయసులో మరణించారు, అతని పేరు ఏమిటి? – కెప్టెన్ హరి సింగ్ థాపా
 25. రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఏ సంవత్సరంలో భారతదేశాన్ని ప్రపంచంలో మొదటి కాలుష్య రహిత రైల్వేగా ప్రకటించారు? – 2030 నాటికి.
 26. రాబోయే మూడేళ్లపాటు జాతీయ భద్రతా మండలి ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు? – ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్.
 27. ఫిబ్రవరి 13 మరియు 14 తేదీలలో మండు నగరంలో మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ ఏ పండుగను నిర్వహిస్తుంది? – మండు ఫెస్టివల్ (2 వ ఎడిషన్)
 28. బ్లూమ్‌బెర్గ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 జాబితాలో భారత్‌కు ఏ స్థానం లభించింది? – 50 వ.
 29. 2021 సంవత్సరంలో ఆర్‌బిఐ ఉంచిన రెపో రేటు ఎంత శాతం – 4 శాతం
 30. శిశు మరణాల రేటును తగ్గించడానికి “సాన్స్” ప్రచారాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు – మధ్యప్రదేశ్

February Daily Current Affairs PDF Free Download

Course Image

http://on-app.in/app/oc/66704/sbxxr

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here