06 మార్చి 2021 – డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్

0
54

06 March 2021 – Daily Current Affairs Bits in Telugu

  1. మున్సిపాలిటీ పనితీరు సూచిక 2020 లో ఏ రాష్ట్రము అగ్రస్థానంలో ఉంది – ఇండోర్
  2. ఏ వార్తా సంస్థకు WAN-IFRA “2020 సంవత్సరపు ఛాంపియన్ పబ్లిషర్” లభించింది – ది హిందూ గ్రూప్
  3. నేషనల్ పెరా-షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో, అవ్ని లెఖారా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్స్‌లో ఏ పతకాన్ని గెలుచుకుంది – బంగారు పతకం
  4. ఈజీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020 లో ఏ పట్టణం అగ్రస్థానంలో ఉంది – బెంగళూరు
  5. ప్రపంచంలోని మొట్టమొదటి ప్లాటిపస్ అభయారణ్యం ఎక్కడ స్థాపించబడింది – ఆస్ట్రేలియా
  6. ఏ దేశం యొక్క అతిపెద్ద వార్షిక రాజకీయ సమావేశం “రెండు సెషన్లు” లేదా “లెంఘుయ్” ప్రారంభమైంది – చైనా
  7. సిఎస్‌ఐఆర్ ఫ్లోరికల్చర్ మిషన్‌ను ఎవరు ప్రారంభించారు – హర్షవర్ధన్ సింగ్
  8. ప్రపంచ ఉబకాయం దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు – మార్చి 4
  9. 11 వ క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ లో ఏ దేశ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో ఉంది- అమెరికా 
  10. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా ఎవరు నియమితులయ్యారు – డీన్ ఎల్గర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here