04 ఫిబ్రవరి 2021 – డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్

0
256
  1. ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడిగా ఎంపికైన భారతీయుడు? – జై షా
  2. తెలంగాణ ఫైబర్(టీ ఫైబర్) గ్రిడ్ ప్రాజెక్టు ఉద్దేశం? – ప్రతి ఇంటిని ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసేందుకు అవసరమైన ‘‘తెలంగాణ ఫైబర్(టీ ఫైబర్) గ్రిడ్’’ ప్రాజెక్టు
  3. పాకిస్తాన్‌కు చైనా అందజేసిన అధునాతన యుద్ధనౌక పేరు? – ‘టైప్054ఏబైపీ
  4. సీరం ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేస్తోన్న రెండో టీకా పేరు? – కోవోవ్యాక్స్
  5. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి డ్రాగన్ ఫ్రూట్ పేరును కమలంగా మార్చారు? – గుజరాత్
  6. భారత్‌లో డ్రాగన్ ఫ్రూట్‌ని ఎప్పటి నుండి పండిస్తున్నారు. – 1990లనుంచీ
  7. డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడ పుట్టింది? – మధ్య అమెరికా, దక్షిణ అమెరికా అడవుల్లో పుట్టింది.
  8. డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఏ జాతికి చెందినది ? – ముళ్లజెముడు (కాక్టస్) జాతికి చెందినది
  9. డ్రాగన్ ఫ్రూట్ ఉత్పత్తిలో ఏ దేశం ముందుంది? – వియత్నాం
  10. వియత్నాంలో డ్రాగన్ ఫ్రూట్ ను ఏమని అని పిలుస్తారు. – ‘థాన్ లాంగ్’
  11. అమెరికాలో డ్రాగన్ ఫ్రూట్ ను ఏమని అని పిలుస్తారు. – ‘పితాయ’ లేదా ’పితాహాయ’
  12. వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో భారత్ స్థానం? – 10వ స్థానంలో
  13. వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ? – సింగపూర్
  14. 11 ఆసియా పసిఫిక్ దేశాలు ? – ఆస్ట్రేలియా, చైనా, జపాన్, ఇండియా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, సౌత్ కొరియా, తైవాన్, థాయ్‌లాండ్, న్యూజీలాండ్
  15. భారత్‌ను పోలియోరహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడు ప్రకటించింది ? – 2014లో మార్చి 26న
  16. పోలియో నిరోధక దినోత్సవాన్నిభారత్ దేశంలో ఎప్పుడు పాటిస్తున్నారు. – జనవరి 31న
  17. ‘‘బై మెనీ ఏ హ్యాపీ యాక్సిడెంట్ పుస్తక రచయిత ఎవరు ? – మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారి
  18. అంపైరింగ్ బాధ్యతలకు రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్? – బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్
   కరోనా మహమ్మారి నేపథ్యంలో సౌదీ అరేబియా ఎన్ని దేశాల నుండి విమానాలను నిషేధించింది? – భారతదేశం, అమెరికా సహా 20 దేశాలు.
  19. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) లో భారత రిఫరీలపై జాతి వ్యాఖ్యలు చేసినందుకు ఎన్ని మ్యాచ్‌లకు తూర్పు బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ కోచ్ రాబీ ఫౌలర్‌ను సస్పెండ్ చేశారు? – 4 మ్యాచ్‌లు.
  20. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బిఎఫ్‌ఐ) ఎన్నికల్లో తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? – అజయ్ సింగ్.
  21. 2020 ప్రజాస్వామ్య సూచిక ప్రపంచ ర్యాంకింగ్‌లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.? – 53 వ స్థానం.
   మయన్మార్‌లో ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఇంటర్నెట్ ప్రొవైడర్ ఎవరి సేవలను నిరోధించింది? – FaceBook
  22. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్) ఏ ఎంపీ తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు? – పికె కున్హాలికుట్టి.
Daily Current Affairs 2021, ఫిబ్రవరి 2021 – డైలీ కరెంట్,

February Daily Current Affairs PDF Free Download

Course Image

http://on-app.in/app/oc/66704/sbxxr

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here