03 జనవరి 2021 – డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్

0
28

03 January 2021 – Daily Current Affairs Bits in Telugu

 1. ఇటీవల ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా ఏ దేశం ఎన్నికైనది – భారత్
 2. ఐరాస భద్రతా మండలిలో ఏఏ దేశాలు శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి.-  అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌
 3. ప్రస్తుతం ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశాలు – ఎస్తోనియా, నైజర్, సెయింట్‌ విన్సెంట్‌ గ్రెనైడెన్స్, ట్యునీషియా, వియత్నాం, భారత్, మెక్సికో, ఐర్లాండ్, నార్వే, కెన్యా
 4. లైట్‌ హౌజ్‌ ప్రాజెక్టు ఏఏ రాష్ట్రాలలో నిర్వహిస్తున్నారు – ఇండోర్‌, రాజ్‌కోట్‌, చెన్నై, రాంచి, అగర్తల, లక్నో
 5. మొదటి ఖెలో ఇండియా స్పోర్ట్స్ స్కూల్ ఎక్కడ ప్రారంభించబడింది – షిల్లాంగ్
 6. ఖేలో ఇండియా ఐస్ హాకీ టోర్నమెంట్ ఎక్కడ నిర్వహించబడింది – కార్గిల్
 7. ప్రవాసి భారతీయ దివాస్ కాన్ఫరెన్స్ 2021 యొక్క థీమ్ ఏమిటి – Contributing To Atma Nirbhar Bharat.
 8. ఫతా -1 దేశీయ రాకెట్ వ్యవస్థను ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది – పాకిస్తాన్
 9. right under your nose ” రచయిత ఎవరు – ఆర్ గిరిధరన్
 10. “ది లింక్డ్ఇన్ బ్లాక్ బుక్” రచయిత ఎవరు – శ్రుతి కౌశిక్
 11. ఉమెన్ ఇన్స్పైర్ అవార్డు 2021 అందుకున్న హర్యానా నుండి వచ్చిన మొదటి మహిళ ఎవరు – డాక్టర్ ఉమా కుమారి షా
 12. ఏ సంస్థ జనవరి 6 – 74వ స్థాపన దినోత్సవాన్ని జరుపుకుంది – బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్
 13. సోమాలియా దేశానికి భారత కొత్త రాయబారిగా ఎవరు నియమించబడ్డారు – వీరేంద్ర కుమార్ పాల్
 14. ప్రపంచంలో మొట్టమొదటి డబుల్ స్టీక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలును ప్రవేశపెట్టిన దేశం – భారతదేశం
 15. ఏ రాష్ట్ర ప్రభుత్వం కృషి సంజీవని వాన్ – కర్ణాటకను ప్రారంభించింది
 16. ఏ పేరులో ఐడిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్ తన కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది – #PaisonKoRokomat
 17. గువహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు – జస్టిస్ సుధాన్షు ధులియా
 18. సిక్కిం హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి ఎవరు – జితేంద్ర కుమార్ మహేశ్వరి
 19. ఏ నగరంలో దేశం యొక్క మొట్టమొదటి బౌద్ధ థీమ్ పార్క్ స్థాపించబడుతుంది – సాంచి
 20. డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం సైంటిస్ట్ అవార్డు 2021 ఎవరికీ ఇచ్చారు – డాక్టర్ అమిత్ కేసర్వానీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here