02 జనవరి 2021 – డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్

0
40

02 January 2021 – Daily Current Affairs Bits in Telugu

 1. దేశీయ అతిపెద్ద స్టీల్ తయారీ కంపెనీ సెయిల్ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు – సోమ మండల్
 2. రైల్వే బోర్డు కొత్త చైర్మన్, సీఈఓగా ఎవరు నియమితులయ్యారు – సునీత్ శర్మ
 3. ఏపీ హైకోర్టు కొత్త సీజేగా ఎవరు నియమితులయ్యారు – జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి
 4. కేంద్ర జలసంఘం నూతన చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు – ఎస్కే హల్దర్‌
 5. ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌గా ఎవరు నియమితులయ్యారు – ఆదిత్యనాథ్ దాస్
 6. ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవోగా ఎవరు నియమితులయ్యారు – లెఫ్టినెంట్ కమాండర్ రవీంద్రనాథ్‌రెడ్డి
 7. తెలంగాణ హైకోర్టు సీజేగా నియమితులైన తొలి మహిళా? – జస్టిస్ హిమా కోహ్లి
 8. ఇటీవల ఆయుష్మాన్ భారత్‌లో పథకంలో చేరిన దక్షిణాది రాష్ట్రం? – తెలంగాణ
 9. ఆయుష్మాన్ భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు? – 2018, సెప్టెంబర్ 23న జార్ఖండ్‌లోని రాంచీలో
 10. ఆక్స్‌ఫర్డ్ టీకాకు(కోవిషీల్డ్)ఆమోదం తెలిపిన తొలి దేశం? – బ్రిటన్
 11. యూకేలో వెలుగులోకి వచ్చిన కొత్త తరహా కోవిడ్ వైరస్ ఏది – వీయూఐ 20212/01’
 12. ఏ మిస్సైల్‌ను విదేశాలకు ఎగుమతి చేయాలని భారత్ నిర్ణయించింది? – ఆకాశ్ మిస్సైల్
 13. ఇటీవల ఏ దేశం జాతీయ గీతంలో సవరణ చేసింది. – ఆస్ట్రేలియా
 14. ఆస్ట్రేలియా జాతీయ గీతంఎప్పటినుండి అమల్లోకి వచ్చింది. – 1984 నుండి
 15. జాతీయ గీతంలో ఏ పదాన్ని చేర్చింది – ‘ఫర్‌ వుయ్‌ ఆర్‌ యంగ్‌ అండ్‌ ఫ్రీ’ అనే పంక్తిలో ‘యంగ్‌’ స్థానంలో ‘వన్‌’ అనే పదాన్ని చేర్చింది.
 16. పాక్‌ జైళ్లలో ఎంతమంది భారత ఖైదీలు ఉన్నారు – 319 మంది (49 మంది సాధారణ పౌరులు, 270 మంది జాలర్లు)
 17. 2008 లో ఏ రోజున ముంబై ఉగ్రదాడి జరిగింది –  2008 నవంబరు 26
 18. ముంబై ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి ఎవరు ? – లష్కరే తయిబా కమాండర్ జాకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ
 19. ప్రస్తుతం భారతదేశములో ఎన్ని ఐఐఎం ఉన్నాయి – 20
 20. ఐఐఎం-సంబ‌ల్‌పూర్ ఏ రాష్ట్రంలో ఉన్నది – ఒడిశా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here